బాలానగర్ లోని గ్లాండ్ ఫార్మా వారు నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

బాలానగర్ లోని గ్లాండ్ ఫార్మా వారు నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం జనవరి 28 కూకట్‌పల్లి ప్రతినిధి

బాలానగర్ లోని గ్లాండ్ ఫార్మా వారు నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో గ్లాండ్ ఫార్మా వారు స్కూల్ నిర్మించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని అంతేకాకుండా విద్యార్థులకు కావలసిన ఆధునిక పరికరాలతో సహా బెంచీలు మరియు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో స్కూలును సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now