శబరిమల మహా పాదయాత్రను ప్రారభించిన ఎమ్మెల్యే..

శబరిమల మహా పాదయాత్రను ప్రారభించిన ఎమ్మెల్యే..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

బాన్సువాడ నుంచి కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వామి దీక్షాపరులు చేపట్టిన మహా పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న గురు వినయ్ కుమార్ మాట్లాడుతూ బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్ తదితర ప్రాంతాల నుంచి 70 మంది స్వాములు పాదయాత్రగా బయలుదేరారన్నారు. 45 రోజుల్లో శబరిమల చేరుతారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment