గరుగుబిల్లి టిడిపి కన్వీనర్ నియామకంపై ఎమ్మెల్యేకు వినతి
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 22 ( ప్రశ్న ఆయుధం మరణ న్యూస్) దత్తి మహేశ్వర రావు
గరుగుబిల్లి మండలం టిడిపి కన్వీనర్ గా మరడానా నారాయణస్వామి నీ నియమించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి కి నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు గుమ్మలక్ష్మీపురం టిడిపి క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యేను గరుగుబిల్లి మండల నాయకులు కలిశారు ప్రతి పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని ఒకసారి యువతకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు