డ్రైనేజీపనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

మున్సిపల్ చైర్మన్

డ్రైనేజీ పనుల ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం

 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది 13వ వార్డ్ జమ్మికుంటలో మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో మున్సిపాలిటీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్,కౌన్సిలర్ బచ్చు మాధవి శివశంకర్ తో కలిసి డ్రైనేజీ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎండీ అయాజ్,మున్సిపల్ ఏఈ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,బీ ఆర్ ఎస్ నాయకులు భోగం వెంకటేష్ ,నవీన్,పంజాల అనిల్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now