Site icon PRASHNA AYUDHAM

జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం*  

IMG 20250702 WA0337

*జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 2

 

వ్యవసాయ విద్యాశాఖ అధికారులకు జాతీయ మానవ హక్కుల కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, బుధవారం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పంట విత్తనాలు విక్రయిస్తున్న దుకాణదారులపై నిగా పెట్టాలని, ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోకూడదని విత్తనాలు విక్రయిస్తున్న దుకాణం దారులపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అనంతరం అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకొని అనుమతులేని పాఠశాలలపై చర్యలు తీసుకొని మూసివేయాలని విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో

జిల్లా చైర్మన్ విజయ భాస్కర్ రావు, సహాయ చైర్మన్, జనరల్ సెక్రెటరీ, మీడియా కన్వీనర్, మరి మండలాల చైర్మన్ వైస్ చైర్మన్ లు పాల్గొన్నారు.

Exit mobile version