Site icon PRASHNA AYUDHAM

కంపోస్ట్ యూనిట్ యొక్క అవశ్యకత దాని యొక్క లాభాలు 

IMG 20250620 WA0225

కంపోస్ట్ యూనిట్ యొక్క అవశ్యకత దాని యొక్క లాభాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 20

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళిక లో భాగంగా కంపోస్ట్ యూనిట్ యొక్క ఆవశ్యకతను మరియు దానియొక్క లాభాల గురించి MPPS(ఉర్దూ),బడకసబ్ గల్లి పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది.మున్సిపల్ సిబ్బంది కంపోస్ట్ యూనిట్ ను తవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బదర్ అంజుమ్,వార్డ్ అధికారులు V.హరీష్,K.శ్రీధర్, A.విష్ణుతేజ,P.హరీష్ లు పాల్గొనడం జరిగింది.

Exit mobile version