జిల్లాలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యాన్ని అరికట్టాలి*

*
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఉపాధ్యాయులు? ఉద్యమాలని, రాజకీయాలని, ఫైనాన్స్ వ్యాపారాల్లు ,రియల్ ఎస్టేట్, ఆన్లైన్ బిజినెస్లతో, బిజీ బిజీ అవుతు, విద్యార్థులకు చదువు చెప్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కావున ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్థానిక విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు సరైన విద్యాబోధన అందించే విధంగా కృషి చేయాలని కోరారు.ఎప్పటికప్పుడు పాఠశాలను ఆకస్మిక తనిఖీలు అధికారులు ఎమ్మెల్యేలు చేస్తు రిజిస్టర్లు చూడడం తప్ప విద్యార్థుల చదువుల పట్ల వారి సమస్యల సౌకర్యాల తీసుకుని ఆహారం మెనూ పట్ల, అడగని వైనం
ఇప్పటికైనా భద్రాద్రి జిల్లా విద్యావ్యవస్థపై దృష్టి సారించవలసిందిగా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment