నిర్మల్ జిల్లా బాసర లో అక్షరం వర్సెస్ బీజాక్షరం పై బాసర లో ప్రెస్ మీట్…బీజాక్షరం వద్దు అక్షరాభ్యాసమే ముద్దు అంటున్న గ్రామస్తులు…
బాసర లోని వేద భారతి పీఠం వరుస ఘటన లపై గ్రామస్తులు సీరియస్….
ఎన్నో ఏండ్ల నుండి వేద వ్యాసుడు నెలకొల్పిన అమ్మవారి క్షేత్రాన్ని బీజాక్షరం పేరుతో బాసర పుణ్యక్షేత్రంను అపవిత్రం చేస్తున్నారని ఆవేదన వ్యక్తo పరచిన గ్రామస్తులు….
విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తు,లోహిత్( 13) అనే విద్యార్థి పై హత్యాయత్నం ఘటన మరువక ముందే మణికంఠ (16) అనే విద్యార్థి మృతి పై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు