నాటు కోళ్ళు ఇంట్లోకి వస్తున్నాయని….వృద్దుని కాళ్ళు నరికాడు…!

*నాటు కోళ్ళు ఇంట్లోకి వస్తున్నాయని….వృద్దుని కాళ్ళు నరికాడు…!*

*నాటు కోళ్ళు తరచుగా తమ ఇంట్లోకి వస్తున్నాయని పక్కింటి వృద్దుని రెండు కాళ్ళను గోడ్డలితో నరికిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూధనపల్లి గ్రామం లో జరిగింది

Join WhatsApp

Join Now