పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి…

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి…

కేంద్ర ప్రభుత్వం తేదీ 01.04.2025 నుండి UPS (ఏకీకృత పెన్షన్ విధానం ) అమలు చేయనున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం CPS ను UPS కి కాకుండా CPS ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ PRTUTS దోమకొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక దోమకొండ తహసీల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది ఇ కార్యక్రమానికి PRTU అధ్యక్షులు పన్యాల శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు జస్వంత్ రావు, మహేందర్, మండల అసోసియేట్ అధ్యక్షులు బాలకిషన్, కార్యదర్శి రామరాజు, రఫిక్ నర్సిములు,గోవింద్, అనిల్,సౌజన్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now