బాన్సువాడ లో కొనసాగుతున్న బంద్ ప్రశాంతం 

బాన్సువాడ లో కొనసాగుతున్న బంద్ ప్రశాంతం

ప్రశ్న ఆయుధం 18 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. ఉదయం నుంచి బాన్సువాడ డిపోలో బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు,వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు పలు రాజకీయ నాయకుల సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు.పార్టీలకతీతంగా బీసీ బంద్ కొనసాగుతుంది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇరుపక్షాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో బాన్సువాడ పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

Join WhatsApp

Join Now