Site icon PRASHNA AYUDHAM

ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

మావోయిస్టుల మృతదేహాలు బందువులకుఅప్పగింత.మావోయిస్టుల మృతదేహాలు బందువులకు అప్పగింతఫై

ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ

సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులకు ఆదేశంనిబంధనల మేరకే నడుచుకున్నామని తెలిపిన పోలీసులు,

 ఏటూరునాగారం ఏజెన్సీ చల్పాక దట్టమైన అడవిలో జరిగిన మావోయిస్టు పోలీస్ లకు జరిగిన ఎదురు కాల్పులలో ఆదివారం దళ కమండర్ తో సహా 7 గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే వారి మృత దేహాలను బందువులకు అప్పగింత ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో ని మార్చరిలో భద్రపరిచిన చల్పాక అడవిలో ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులు కుర్సo మంగు అలియాస్ బద్రు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ములుగు డిఎస్పి రవీందర్ . సీఐ అనుముల శ్రీనివాస్ . ఎస్సై తాజుద్దీన్లు వారి సోదరుడు కురుసం సోమ కు మృతదేహం అప్పగించడంతో ఇర్సునర్ బీజాపూర్. వారి స్వగ్రామం కు అంబులెన్స్ లో వారి సోదరుడు సోమ తీసుకొని వెళ్లారు.జమున మృతదేహంను వారి చిన్నాన ముష్కి లక్ష్మణ్ కి పోలీసులు అప్పగించడంతో జమున స్వగ్రామం పోరువాడ తనం మిర్ర్తర్ బీజాపూర్ జిల్లాకు అంబులెన్స్ లో తీసుకొని వెళ్లారు. కర్ణాకర్ మృతదేహంను

కామ్ కేర్ పూజారి పామేడ్ స్వగ్రామం కు వారి కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహం అప్పగించడంతో అంబులెన్స్ లో తీసుకెళ్లారు. కామేష్ మృతదేహంను చతిస్గడ్ అంబులెన్స్ లో తీసుకెళ్లారు..చతిస్గడ్ చెందిన మావోయిస్టు మృతదేహాలు కిషోర్. జై సింగ్. వారి కుటుంబ సభ్యులుఎవరూరాకపోవడంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం గదిలోనే భద్రపరిచారు.

పెద్దపల్లి జిల్లా కు కి చెందిన మల్లయ్య అలియాస్ మధు మృతదేహం ఈనెల ఐదు వరకు హైకోర్టు తీర్పు వెల్లడించేంతవరకు మూడు రోజులపాటు మృతదేహంను ఫ్రీజర్ లో భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మధు మృతదేహాo నూ ఫ్రీజర్ లో భద్రపరిచారు.ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణసమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశంమల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులకు ఆదేశంనిబంధనల మేరకే నడుచుకున్నామని తెలిపిన పోలీసులు, ఏటూరునాగారం ఏజెన్సీ చల్పాక దట్టమైన అడవిలో జరిగిన మావోయిస్టు పోలీస్ లకు జరిగిన ఎదురు కాల్పులలో ఆదివారం దళ కమండర్ తో సహా 7 గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే వారి మృత దేహాలను బందువులకు అప్పగింత ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో ని మార్చరిలో భద్రపరిచిన చల్పాక అడవిలో ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులు కుర్సo మంగు అలియాస్ బద్రు.మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ములుగు డిఎస్పి రవీందర్ . సీఐ అనుముల శ్రీనివాస్ . ఎస్సై తాజుద్దీన్లు వారి సోదరుడు కురుసం సోమ కు మృతదేహం అప్పగించడంతో ఇర్సునర్

బీజాపూర్. వారి స్వగ్రామం కు అంబులెన్స్ లో వారి సోదరుడు సోమ తీసుకొని వెళ్లారు.జమున మృతదేహంను వారి చిన్నాన ముష్కి లక్ష్మణ్ కి పోలీసులు అప్పగించడంతో జమున స్వగ్రామం పోరువాడ తనం మిర్ర్తర్ బీజాపూర్ జిల్లాకు అంబులెన్స్ లో తీసుకొని వెళ్లారు. కర్ణాకర్ మృతదేహంను

కామ్ కేర్ పూజారి పామేడ్ స్వగ్రామం కు వారి కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహం అప్పగించడంతో అంబులెన్స్ లో తీసుకెళ్లారు. కామేష్ మృతదేహంను చతిస్గడ్ అంబులెన్స్ లో తీసుకెళ్లారు..చతిస్గడ్ చెందిన మావోయిస్టు మృతదేహాలు కిషోర్. జై సింగ్. వారి కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం గదిలోనే భద్రపరిచారు.

పెద్దపల్లి జిల్లా కు కి చెందిన మల్లయ్య అలియాస్ మధు మృతదేహం ఈనెల ఐదు వరకు హైకోర్టు తీర్పు వెల్లడించేంతవరకు మూడు రోజులపాటు మృతదేహంను ఫ్రీజర్ లో భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మధు మృతదేహాo నూ ఫ్రీజర్ లో భద్రపరిచారు.,

Exit mobile version