శాంతినికేతన్ హై స్కూల్ పిల్లల కు ట్రాన్స్పోర్ట్ పై నిర్లక్ష్యం వహిస్తున్న యజమాన్యం 

శాంతినికేతన్ హై స్కూల్ పిల్లల కు ట్రాన్స్పోర్ట్ పై నిర్లక్ష్యం వహిస్తున్న యజమాన్యం

ఆయుధం కామారెడ్డి :

బస్ స్టీరింగ్ డ్రైవర్ కు ఆనుకొని బ్యాగులు పిల్లలు కూర్చున్న అతి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్న పిల్లలు ఒక్క బస్సులో మినిమం 40మంది పిల్లలు ఉంటారు కానీ 50 నుంచి 60 మంది పిల్లలకు ఒకే బస్సులో వాళ్ల తీసుకెళ్తున్న ఈ విషయంలో బస్ డ్రైవర్ కు అడిగిన గిరిజన విద్యార్థి సంఘం ఒక్కొక్క రూటు నుంచి ఒకసారి ఒక ట్రిప్పు మాత్రమే తిరుగుతుంది అని బస్ డ్రైవర్ చెప్పడం జరిగింది అయితే ఒక రూట్ నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్క బస్సులోనే తీసుకెళ్లాలి, తీసుకురావాలి, అని స్కూల్ ప్రిన్సిపాల్ బస్సు డ్రైవర్లకు హెచ్చరించారాని శాంతినికేతన్ స్కూల్ బస్సుల పిట్ నెస్ రద్దు చేయాలి అని రవాణా శాఖ అధికారులను కోరనైనది

గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చౌహన్ వినోద్ నాయక్

Join WhatsApp

Join Now