పార్టీ మారిన కార్యకర్తలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 14
కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీకి చెందిన 10 మంది బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 38 మంది నాయకులు,కార్యకర్తలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరరు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.