మంత్రి సీతక్క కు ఘనస్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు

– మంత్రి సీతక్క కి ఘనస్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు

– మల్లం పల్లి మండలం గా ప్రకటించినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు 

– ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం చేసినం

 నూతన మల్లంపల్లిమండల ప్రజలకు నా శుభా కాంక్షలు 

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి  డాక్టర్ దనసరి అనసూయ సీతక్క 

ఎన్నికల సమయంలో 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మల్లంపల్లి మండలం గా ప్రకటించడం జరిగిందని మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం

మల్లంపల్లి మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగిందని త్వరలోనే మండల కార్యాలయాలు నిర్మించి పరిపాలన అందిస్తామని మంత్రి  సీతక్క  అన్నారు

ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ తో పాటు జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు మండల సాధన సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now