ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 20
కామారెడ్డి జిల్లా, శబ్దిపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి కృష్ణారెడ్డి ( 56 ) శనివారం రాత్రి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య, చేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ విషయం పై ఇతని భార్య లక్ష్మి, ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించడం జరిగిందన్నారు.