Site icon PRASHNA AYUDHAM

సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా కనపడకుండా పోయిన అమ్మాయి ఆచూకీ కనుకున్న పోలీస్ సిబ్బంది

IMG 20250114 WA0092

*సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా కనపడకుండా పోయిన అమ్మాయి ఆచూకీ కనుకున్న పోలీస్ సిబ్బంది*

*జమ్మికుంట జనవరి 14 ప్రశ్న ఆయుధం*

ఈనెల 11న సంగీ శంకర్ తండ్రి రాజయ్య అనే జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన వ్యక్తి యొక్క తన కూతురు అస్మిత కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జమ్మికుంట పట్టణ సీఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుటకు బృందాన్ని ఏర్పరిచి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా అమ్మాయి అస్మిత యొక్క సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అమ్మాయి కరీంనగర్లో తన ఫ్రెండ్ వద్ద ఉన్నట్లు కనుక్కొని సీఐ రవి ఆదేశాల మేరకు హోంగార్డ్ ఎండి యాకూబ్ అమ్మాయిని తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులైనటువంటి సంగీ శంకర్ కు సి ఐ రవి అప్పజెప్పారు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి త్వరితగతిన అమ్మాయి ఆచూకీ కనుక్కున్నందుకు పలువురు పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నారు

Exit mobile version