వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన పోలీసులు.

*వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన పోలీసులు.*

దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు

దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలు

అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్న వన్ టౌన్ పోలీసులు

వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించడంతో ప్రస్తుతం వృద్ధురాలు సురక్షితం….

Join WhatsApp

Join Now