భారీ శబ్దం వచ్చేలా బైక్ లను నడుపుతున్న వారిపై నల్లగొండ పోలీస్ యాక్షన్..
80 బైకుల సైలెన్సర్లను.. క్లాక్ టవర్ సెంటర్లో.. రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు…
ఇకపై బారీ శబ్దంతో రోడ్లపై న్యూ సైన్స్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్….