కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అక్బర్ పాషా కు శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు

*కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుండి పనిచేసిన వ్యక్తి అక్బర్ పాఫా*
*కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు సదయ్య*
*జమ్మికుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి అక్బర్ పాషా తేదీ 20.01.2025 రోజున ఉదయం9 గంటలకు నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు, నీతి నిజాయితీతో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అంకితభావంతో పనిచేస్తూ, ఎన్నో ఉద్యమాలు, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడి అనారోగ్యంతో మృతి చెందినరు. మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఎంప్లాయిస్ కాలనీలో అక్బర్ పాషా స్వగృహలో అతని భౌతిక గాయానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు మొలుగూరి సదయ్య నాయకులు పొనగంటి మల్లయ్య, సలీం తిరుపతి శ్రీనివాస, గుళ్లి సతీష్, పొనగంటి రవి, ఎగ్గని శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now