ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించి నాయకులు

● పి నవీన్ కుమార్ గుప్తా

ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషి చేయవలసిన అవసరం ఉన్నదని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పి నవీన్ కుమార్ గుప్తా అన్నారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివ్వంపేట లోని మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి నవీన్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో శివ్వంపేట మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ తో పాటు నూతన కార్యవర్గాన్ని ఘనంగా శాలువాలతో సన్మానించి అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించే విధంగా ఆ పాత్రికేయులు కృషి చేయవలసిన అవసరం ఉన్నదని సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు శివ్వంపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా వెంకటేశం ప్రధాన కార్యదర్శిగా గోవింద్ చారిఉపాధ్యక్షులు బి నర్సింలు గౌడ్ కార్యదర్శి ఆర్ నాగేష్ కొండ సంపత్ చారి ఎస్ వెంకటేశం కోశాధికారి షబ్బీర్ ప్రచార కార్యదర్శి ఆనంద్ సలహాదారులుగా డి సంతోష్ కే సత్యనారాయణ గౌడ్ కార్యవర్గం గణేష్ కుమార్ చారి ఎండి ఖదీర్ బాలు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సభ్యులుగా పి పద్మాచారి సందీప్ రాజిపేట శ్రీకాంత్ ప్రవీణ్ వెంకటేశం తో పాటు సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించి అభినందించారు సన్మానించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బి అంజయ్య వారాల గణేష్ ఎండి దావూద్ బి సత్తయ్య ఈ శ్రీనివాస్ గౌడ్ ఈ శ్రీనివాస్ మల్లేష్ యాదవ్ ఆచారి గౌరీ శంకర్ కే వెంకటేశం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి నవీన్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now