శ్రావణమాసం బోనాల, తోట్టేల ఊరేగింపు వేడుకలు
కూకట్పల్లి..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 3
కూకట్పల్లి నియోజకవర్గం,
బాలాజినగర్ డివిజన్, వివేక్ నగర్ లోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో వివేక్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో *తోట్టేల ఊరేగింపు* కు హాజరై అమ్మవారి దర్శనం చేసుకొని ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బాబు, హైతబాధ శ్రీనివాస్, హైతాబాధ సాయికరణ్, శ్రీమతి లలితా యూత్ నాయకులు తేజ, చింటూ,రాహుల్ పాల్గొన్నారు.