వంగిన స్తంభంతో స్థానికులు కు పొంచి ఉన్న ప్రమాదం..!!

ఐదుగుళ్ల వద్ద వంగిన స్తంభంతో స్థానికులు కు పొంచి ఉన్న ప్రమాదం- పట్టించుకోని విద్యుత్ అధికారులు- ప్రాణాలు పోతేనే పట్టించుకునే విద్యుత్ అధికారులు

IMG 20250420 WA2868

మండల్ భూంపల్లి గ్రామంలో ఉన్న ఐదుగుళ్ల వద్ద కిందికి వంగిన విద్యుత్ స్తంభాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభాలు కిందికి వగడం విద్యుత్ తీగలు నేలకు ఆనడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భూంపల్లి గుట్ట నుండి అల్లూరి సీతారామరాజు వరకు ఉన్న విద్యుత్ స్తంభాలను సరిచేయాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను వేడుకుంటున్నారు అంతేకాకుండా కాలినడకన.బైకులపై నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నామని స్థానికులు అంటున్నారు ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి కిందికి వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని భూంపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ప్రాణాలు పోతేనే పట్టించుకునే విద్యుత్ అధికారులు ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి గ్రామంలో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలను  సరిచేయాలని విద్యుత్ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు

Join WhatsApp

Join Now