తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు

ఈ నెల 26న నోటిఫికేషన్… డిసెంబర్ 11, 14, 17న మూడు విడతలలో పోలింగ్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియకు వేగం చేరింది. ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల శాఖ సన్నాహాలు చేస్తున్నది. పాత రిజర్వేషన్ల ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్‌ను సోమవారం విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment