సోమ్లానాయక్ తండాలో పాఠశాల పిల్లల స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 22కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలో పాఠశాల పిల్లల స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో Rbsk డాక్టర్ గౌతమి, ఆప్తాల్మిక్ బి.హరికిషన్రావు, ఫార్మాసిస్ట్ యెల్లెశం యాన్ జయసుధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు