తొలి టెస్ట్ రెండో సెషన్ ఆటకూడా రద్దు

 

తొలి టెస్టు రెండో సెషన్ ఆట కూడా రద్దు

భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్ట్ మొదటి రోజు రెండో సెషన్ ఆట కూడా రద్దయింది. రెండో సెషల్ ముగిసినా వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఆట సాగేందుకు వీలు పడని పరిస్థితి తలెత్తింది. టీ బ్రేక్‌ సమయానికి ఇలానే ఉంది. అయితే, ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం ఆగితే చివరి సెషన్ అయినా జరిగేే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now