ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు..?
ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి అత్తను ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపింది. ప్రియుడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా అత్త పట్టుకోవడంతో భయపడ్డ మహిళ ఈ దారుణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న జుఝార్ నగర్ పోలీసులు, ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని, నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు..?
by kana bai
Published On: November 10, 2024 3:51 pm