Site icon PRASHNA AYUDHAM

చిట్టాపూర్ లో బడిబాట కార్యక్రమం.

IMG 20250613 WA2221

చిట్టాపూర్ లో బడిబాట కార్యక్రమం.

ప్రశ్న ఆయుధం జూన్ 13: బాల్కొండ మండలం MPPS చిట్టాపూర్ మరియు ప్రేమ్ నగర్ పాఠశాలలు సంయుక్తంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసచిట్టాపూర్ లో బడిబాట కార్యక్రమం. ప్రశ్న ఆయుధం జూన్ 13: బాల్కొండ మండలం MPPS చిట్టాపూర్ మరియు ప్రేమ్ నగర్ పాఠశాలలు సంయుక్తంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం లో బాల్కొండ మండల విద్యాధికారి శ్రీ బట్టు రాజేశ్వర్ గారు పాల్గొన్నారు. నూతనంగా పాఠశాల లో ప్రవేశం పొందిన చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు అందుతుందని, ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మరెన్నో సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు రామస్వామి, శేర్ల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సురేష్, విజయ్, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు కార్యక్రమం లో బాల్కొండ మండల విద్యాధికారి శ్రీ బట్టు రాజేశ్వర్ గారు పాల్గొన్నారు. నూతనంగా పాఠశాల లో ప్రవేశం పొందిన చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు అందుతుందని, ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మరెన్నో సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు రామస్వామి, శేర్ల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సురేష్, విజయ్, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు

Exit mobile version