మంచు విష్ణు కార్యాలయంలో ముగిసిన సోదాలు

మంచు విష్ణు కార్యాలయంలో ముగిసిన సోదాలు

Jun 25, 2025,

మంచు విష్ణు కార్యాలయంలో ముగిసిన సోదాలు

హైదరాబాద్ మాదాపూర్‌లో మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన టాక్స్, జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై రెండు బృందాలు ఆధారాలు సేకరించాయి. సోదాలు పూర్తైన తర్వాత నటుడు మోహన్ బాబు తన కార్యాలయం నుంచి నివాసానికి వెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment