బాసరలో హరిహర కాటేజీ లో చిక్కుకున్న నలుగురు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన బాసర గంగపుత్ర సంఘం సభ్యులు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులను అభినందించిన గ్రామ ప్రజలు మరియు బాసర ఎస్సై శ్రీనివాస్……
తెప్ప మీద తీసుకుని వచ్చిన సభ్యులు గంగాధర్, డప్పు సాయి, జి కే గంగాధర్, వీరితో పాటు పండరి, మోనాజీ, సతీష్ తదితరులు ఉన్నారు….