కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల జిల్లా :

కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

గత 8 రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ

జగిత్యాల పట్టణ మోతె స్మశానవాటికలో వృద్ధురాలు

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు

విరిగిన కాలు,అచేతన స్థితిలో రాజవ్వ

నలుగురు కొడుకులున్న లాభం లేదని రోదించిన రాజవ్వ

సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలింపు

వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సంక్షేమ శాఖ అధికారి నరేష్..

Join WhatsApp

Join Now

Leave a Comment