గుమస్తాల ఆత్మీయ సమ్మేళనం 

గుమస్తాల ఆత్మీయ సమ్మేళనం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పూర్వ గంజిగుమస్తుల సంఘం సభ్యులు ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం గంజిలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, అప్పటి రోజుల్లో కామారెడ్డి గంజి కలకలాడుతూ ఉండేదని ఒకవైపు బెల్లం, అరవైపు మొక్కజొన్నలు వడ్లు, కందులు, జొన్నలు తదితర వాటిని కొనుగోళ్లలో గుమ స్థలము తల మునిగెల ఉండే వాళ్ళమని, తాము ఎక్కడ ఏ వద్ద ఎన్ని రోజులు విధులు నిర్వహించాము, ప్రస్తుతం ఏమి చేస్తున్నాము, ఎలా ఉన్నాము కుటుంబ పరిస్థితులు ఏమిటి అనే విషయాలను ఒకరినొకరు అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment