*ప్రజల కథే”నా ఆత్మకథ”*
ప్రశ్న ఆయుధం 8జూన్ హైదరాబాద్:
హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఒడిస్సా కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుదిల్ల శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సత్య కుమార్, అలాయ్ బలై మిత్రబృందం జర్నలిస్ట్ మిత్రులతో కలిసి పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి,రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి బాపురావు,మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య, రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.