హైడ్రా బాధితుల కన్నీటి గాధ..

హైడ్రా బాధితుల కన్నీటి గాధ

IMG 20240927 WA0087

హైడ్రా కూల్చివేతలతో గుండెపగిలి బాధితురాలు మృతిఈ నెల 8న సున్నంచెరువు కూల్చివేతలతో తన గుడిసె కోల్పోయిన అంజలి అనే మహిళ తన సోదరుడి ఇంటికి తల దాచుకోవడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది.విజయ్ ప్రతాప్ గౌడ్ రూ.50 లక్షలతో ఫుడ్ కేటరింగ్ పెట్టుకొని 68 మందిని తన దగ్గర పనికి పెట్టుకున్నాడు.. హైడ్రా కూల్చివేతలో తన గోడౌన్ పోవడంతో రూ.50 లక్షలు నష్టం జరగగా, 68 మంది ఉపాధి కోల్పోయారు.రవి అనే మరో బాధితుడు కడుపుతో ఉన్న తన భార్య రోదిస్తున్న తన సామగ్రిని బయట పెట్టుకోడానికి అధికారులు సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Join WhatsApp

Join Now