చంద్రబాబు. సిఎం…..
తెలుగుదేశం పార్టి నాలుగు వందలతో ప్రారంభించిన పింఛను నాలుగు వేలకు చేశాం. దేశంలో ఎక్కడ లేదు.
204 అన్నా క్యాంటిన్లు పెట్టాం …. ఇది ఒక స్పూర్థి.
దీపం పథకం క్రింద ఆడబిడ్డలకు ఒక సిలెండర్ ఉచితంగా ఇచ్చాం. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం . చెత్త పన్ను రద్దు చేశాం.
ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ ప్రకటన ఇస్తాం. ఏబిసిడి నిర్ణయించాం. డిఎస్సీ పకడ్బంధీగా నిర్వహించాలి. మెజారిటీ ఉద్యోగాలు తెలుగుదేశం పాలనలోనే ఇచ్చాం.
బిసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ ఇచ్చాం. చేనేతలకు జిఎస్టీ రద్దు చేశాం.
టేకిట్ ఫార్ గ్రాంటెడ్ కాదు. బిచ్చగాలకు దానం చేసినట్లు కాదు. చివరి అబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరుగాలి.
రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు.
ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ విశాఖలోనో, అనకాపల్లి లోనే వస్తే ఇలాంటి మోడల్ లో ల్యాండ్ పూలింగ్ చేయాలి.
నేషన్ హైవేస్ కు 55 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి.
75 వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి.
ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పనులు మాకు సంబంధం లేదని కలెక్టర్లు అనుకోకూడదు.
మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తాం.