ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట (ఆర్సి 17)
ప్రజల సమస్యల మీద మాట్లాడే తరుణంలో గిరిజన విద్యాలయాలు గురించి అసెంబ్లీలో పాట పాడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఆలయం ఆలయం గిరిజన దేవాలయం అంటూ, గిరిజన విద్య వ్యవస్థలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, గిరిజన విద్యాలయాలు దేవాలయాలుగా అభివర్ణించి పాడటం, సభలో ఉన్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయ్యుండి ఇటువంటి గిరిజన విద్యాలయాలపై పాట పాడటం, ప్రజల సైతం ఆసక్తిని వ్యక్తం చేశారు.