రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ షాప్స్ టైమింగ్ ఇవే
ఆంధ్రప్రదేశ్ లో లాటరీలో 3396 ప్రైవేటు మద్యం షాపులు కేటాయింపు పూర్తి అవ్వడంతో రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరుగునున్నాయి ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపులు యాజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది*