ది ట్రస్టుడ్ పావ్స్ షాప్ ప్రారంభోత్సవం.

*ది ట్రస్టుడ్ పావ్స్ షాప్ ప్రారంభోత్సవం.*

*ప్రశ్న ఆయుధం,జులై 04,శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ ప్రభుపాద టౌన్ షీప్ లో ది ట్రస్టెడ్ పావ్స్ షాప్ శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ షాప్ యాజమాన్యం శ్రీనివాస్, హరీష్ మాట్లాడుతూ… మా షాప్ లో పెట్టు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని లభిస్తాయి. 1. పెట్ ప్రొడక్ట్స్ 2. పెట్ బోర్డింగ్ 3. పెట్ క్లినిక్ 4. పెట్ గ్రోమింగ్ ఇలా చాలా ప్రొడక్ట్స్ మా దగ్గర లభిస్తాయి ఈ ప్రభుపాద టౌన్ షిప్ లో పెట్ సంబంధించిన షాపులు లేవు కాబట్టి మేము ఏరియాలో షాప్ ఓపెన్ చేసాము. పెట్ సంబంధించిన ప్రొడక్ట్స్ నాణ్యమైనవి తెచ్చి పెడతాము. మీరు ఈ ప్రొడక్ట్స్ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రఘు, అనీల్, సురేష్, సందీప్, శివానంద్ రెడ్డి, కార్తీక్, ఏశ్వంత్, హరీష్, రఘు యాదవ్ తదితరులు పాలుగోన్నారు.

Join WhatsApp

Join Now