కల్తీ కల్లు…!! సత్యం” అరెస్ట్!

కల్తీ కల్లు కేసు ఘటనలో అధికార పార్టీ నాయకుడు “సత్యం” అరెస్ట్!కల్తీ కల్లు మాఫియాను నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సత్యం గౌడ్ ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటికే 8 మంది కల్తీ కల్లు ఘటనలో మృత్యువాత. పదుల సంఖ్యలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు కారణం మత్తు కల్లు మాఫియా. మూడు రోజులుగా అధికార పార్టీ నాయకులు అండదండలతో పైరవీలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కూన సత్యం గౌడ్. ఇతర రాష్ట్రాల నుండి అల్ఫోజోమ్, డైజోఫాం, క్లోరోహైడ్రెడ్ లాంటి మత్తు పదార్థాల దిగుమతి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. సాయిచరణ్ కాలనీ, హైదర్ నగర్, సర్దార్ పటేల్ నగర్ లలోని కల్లు కాంపౌండ్ నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సత్యం గౌడ్.

Join WhatsApp

Join Now