సర్వజన సార్వత్రిక సమ్మె
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 9
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్వజనా సార్వత్రిక సమ్మె లో భాగంగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో భాగమైన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో CITU, bank employees వారితో కలిసి ఈరోజు సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్సూరెన్స్ లోForeign డైరెక్ట్ Investment పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.
అలాగే, ఇన్సూరెన్స్ ప్రీమియం పై GST ను తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీసుకురావాలుకున్న New లేబర్ కోడ్స్ ను, ఇన్సూరెన్స్ laws amendment ను, public sector privatisation నీ నిరసిస్తూ ప్రభుత్వన్నీ హెచ్చరించారు.
ఇందులో ICEU నాయకులు, CITU నాయకులు, LIC పెన్షనర్ అసోసియేషన్, నాయకులు పాల్గొన్నారు.