రేపు మహబూబ్ నగర్ జిల్లాలో జరగబోయే రైతు పండుగ మహాసభను విజయవంతం చేయాలి…*
*వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి*
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, సంవత్సరకాలం పూర్తి చేసుకునే సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగ మహాసభను వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు మండలాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులను సంకల్పంతో రైతులు పండించిన ప్రతి గింజలు కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్నకు దాన్ని క్వింటాకు 500 రూపాయల బోనసిస్తున్నామని అన్నారు, గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిటుబాటు ధర అయ్యాక బోనస్ ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పదివేల రూపాయల నష్టపరిహా