ఊరు కీడు సోకిందని వనభోజనాలకు వెళ్లిన గ్రామస్తులు
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో వరుసగా వివిధ కారణాలతో గ్రామంలోని ప్రజలు మృతి చెందడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురిచింది గ్రామానికి కీడు సోకిందని వనభోజనాలకు గ్రామంలోని ప్రతి గడపకు తాళం వేసి వెళ్లడం జరిగింది టెక్నాలజీ పెరిగిన గ్రామంలోని మూఢనమ్మకాలు మారడం లేదు