ఇద్దరు సీఐల అక్రమసంబంధం బయట పెట్టిన భార్య…!!

ఢీల్లీలో ఇద్దరు సీఐల అక్రమ* *సంబంధం బయట పెట్టిన భార్య…!!

IMG 20240804 WA0108యూపీలోని ఆగ్రాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రకబ్ంజ్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్.. మరో ఇన్స్పెక్టర్ మధ్య ఎఫైర్ నడుస్తోంది. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా మగ ఇన్స్పెక్టర్ భార్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతో పాటు అతడి ప్రియురాలిని రెస్ట్ హౌస్ నుంచి బయటకు లాగి కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Join WhatsApp

Join Now