Site icon PRASHNA AYUDHAM

మహిళ శిశు రక్ష కార్యక్రమం 

IMG 20250714 WA0054

మహిళ శిశు రక్ష కార్యక్రమం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 14

 

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం మరియు సోనియా శంకర్ ఫౌండేషన్ వారు కలసి బేటీ బచావో బేటీ పడవో పథకము లో భాగంగా కుట్టు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 60 మంది మహిళలకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళాలు సాదికరత సాధించాలి అంటే ఆర్థికంగా వారు వారి కాళ్లపై నిలబడే విధంగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెబుతూ ఈ కార్యక్రమంలో అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఏ ప్రమీల జిల్లాలోని సిడిపిఓలు సూపర్వైజర్ జిల్లా మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.

 

జిల్లా సంక్షేమ శాఖ అధికారి

కామారెడ్డి

Exit mobile version