పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యే సరణ్యమంటున్న ఓ మహిళ.గతంలో బంజారా నగర్ లో గతంలో ఓ మహిళ బెల్ట్ షాప్ నడిపి ….ప్రస్తుతం మానేసింది.అయినప్పటికీ బోరాబండ పోలీసులు తనను వేధిస్తుండటంతో.ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య సరణ్యమని బావిస్తుండటంతో….కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.పోలీసులు తనను ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
పోలీసులు తనను ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ మహిళ ఆవేదన
by admin admin
Published On: August 28, 2024 9:39 pm