కాంగ్రెస్ కార్యకర్తకు జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలి- కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

IMG 20240824 WA0119 1

ప్రజలతో మమేకమే తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించి పార్టీకి సేవ చేస్తారో వారిని ఎంచుకొని విద్యావంతురాలను కలిమిడిగా ఉండే వ్యక్తులకు జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పాతర్ల పెళ్లి గ్రామ నివాసి కోడం రజిత అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మహిళ విభాగంలో పనిచేయడానికి వెనుకాడిన వ్యక్తులకు కాకుండా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన మహిళలకు గుర్తించి మహిళలను ముందు నడిపించే విధంగా ఉండే వ్యక్తులకు జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అలాంటి వ్యక్తినైనా నేను అన్ని అర్హతలు ఉండి పార్టీ గుర్తించి నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని పార్టీకి ఎవరు లేని సమయంలో అండగా ఉండి పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న వ్యక్తిని అని అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశాలు ఉండి కూడా పెద్దలు చెప్పిన దానికి కట్టుబడి ఉండి తప్పించు తప్పుకున్నానని ఇప్పుడు ఈ అవకాశం వదులుకోవడానికి నేను సంసిద్ధతగా లేనని పార్టీ కోసం పని చేసిన మహిళకు కాదని కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితిలో నాకే ఈ చైర్మన్ పదవి దక్కేలా పార్టీ అధిష్టానం చూడాలని విన్నవిస్తున్నానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు..

Join WhatsApp

Join Now