కొండపోచమ్మ సాగర్లో యువకుల గల్లంతు

కొండపోచమ్మ సాగర్లో యువకుల గల్లంతు

మర్కుక్ జనవరి 11 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన ఏడుగురు ముషీరాబాద్కు చెందిన యువకులు

సెల్ఫీ కోసం డ్యామ్ లోకి దిగిన యువకులు

ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడుగురు డ్యామ్ లోకి దిగారు ఐదుగురు
వ్యక్తులు నీటిలోనే మునిగారు

ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ యువకులు

#చనిపోయిన వారు#

1ధనుష్ (20) వృత్తి ఫోటో స్టూడియో
2 లోహిత్(17) విద్యార్థి
3 చీకట్ల ధనేశ్వర్(17) విద్యార్థి
4 సాహిల్(19)
5 జాతిన్ (17) విద్యార్థి

#బ్రతికున్న వారు#

1కోమరి మృగంక్ (17) విద్యార్థి
2 ఎండి ఇబ్రహీం(17)

Join WhatsApp

Join Now