ఐఫా – 2024 అవార్డుల విజేతలు వీరే..

ఐఫా – 2024 అవార్డుల విజేతలు వీరే..

IMG 20240928 WA0046

హీరో నానికి IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డు దక్కింది. ‘దసరా’ సినిమాకు గానూ నాని ఈ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ నటుడు (తమిళ్)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2), ఉత్తమ నటి (తమిళ్)- ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2), ఉత్తమ సహాయ నటుడు – జయరామ్‌, ఉత్తమ సినిమాటోగ్రఫీ- మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి, ఉత్తమ నేపథ్య గాయకుడు- చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2), ఉత్తమ నేపపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2), ఉమెన్ ఆఫ్ ది ఇయర్- సమంత.

Join WhatsApp

Join Now