సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది.అంటే ఆలోచించండి.

సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది.అంటే ఆలోచించండి.. దానిలో దాగి ఉన్న ఓర్పును…మోదీజీ వయసులో మీ తాత లేదా తండ్రి ఉంటే ఏమి చేసేవారు…విశ్రాంతి,అవునా*

*కానీ మోదీజీ భారతదేశాన్ని పునర్నిర్మించడంలో బిజీగా ఉన్నాడు*

*ప్రతిఫలంఆశించకుండా*

*మనలో ఎంతమంది ఈజీవితాన్ని గడపగలుగుతాము?

*కాబట్టి ఈచేతులను జాగ్రత్తగా చూడండి..*

*సహనం అంటే ఏమిటో చూడండి.*

*తపస్సు అంటే ఏమిటో చూడండి.*

*భారతదేశాన్ని విశ్వవిజేతగా చూసిన అసాధారణ వ్యక్తి.*

*రాజకీయాలను పక్కనపెట్టి,ఈవ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆయన చేసిన పనిని అభినందిద్దాం..*

*స్వచ్ఛమైన మనస్సుతో, పక్షపాతంలేకుండా,ఆయన చేస్తున్న మంచిపనితో దృఢంగా నిలబడదాం*

*పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది.. మీరు ఎలా చెప్పితే అలా ఇంటాము అని.. మన డిమాండ్స్ కాదంటే మళ్ళీ యుద్ధమే.. ఇజ్రాయెల్ కూడా ఇదే చేసింది

 

*జై శ్రీరాం, జై హింద్, జై భారత్*🙏

Join WhatsApp

Join Now

Leave a Comment