భారత దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదే!
నోకియా 1100 మోడల్ ఫోన్ ఇప్పుడు కాలంలో మన వద్ద కూడా అతని దగ్గర ఉన్న అటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం.మొబైల్ ఫోన్ వచ్చినతొలినాళ్ల లో ప్రతి ఇంట్లో’నోకియా 1100′ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా?????ఇప్పటి వరకు మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా1110’ మోడల్ (248M) iPhone 6/6+ మోడల్ (222M )ఉన్నాయి.